Sunday 6 July 2014

యేసు నామంలో మీకు వందనములు  దేవుని ప్రేరణను బట్టి గత కొన్నిసంవత్చరములుగా BIBLE  QUEST నిర్వహించుటకు దేవుడు కృప చూపుతునందుకు దేవునికి మహిమ కలుగునుగాక.  ప్రతిఏడు (Year ) బైబులు నుండి రెండు గ్రంధములు పరిశీలనగా చదువుట  ద్వారా ప్రతి ఒక్కరు దేవునునిలో ఎదగాలని ఆశిస్తున్నాము .  ప్రతి ఒక్కరు ఈ  year  జరుగుతున్నా   BIBLE QUEST పాల్గొనాలని ప్రభువు పెరట కోరుతున్నాము.




BIBLE QUEST WILL BE HELD ON 2014 AUGUST 24

PORTIONS : JUDGES & 1 CORINTHIANS

బైబిల్ క్వేస్ట్ పరిక్ష  2014 సం. ఆగుష్టు మాసంలో 24 వ తేదిన
జరుగును 
చదవవలసిన వాక్యభాగములు 

న్యాయాధిపతులు

1 కొరింథియులకు

మీ పేరును నమోదు చేసుకొనుటకు

8886558668
9394227697

Tuesday 25 February 2014


ప్రభువునందు బైబిల్ క్వెస్ట్ లో పాల్గోన్నవారందికి శుభములు, వందనములు.
బహుమతుల ప్రదాన కార్యక్రమము ఫిబ్రవరి 27,2014 రోజున మధ్యహనం రెండున్నర గంటల నుండి  MBC కాలేజ్ లో జరుగును కానుక మీ అందరికి ఆహ్వనము
వచ్చి మీ సర్టిఫికెట్ తీసుకొగలరు.