Sunday 6 July 2014

యేసు నామంలో మీకు వందనములు  దేవుని ప్రేరణను బట్టి గత కొన్నిసంవత్చరములుగా BIBLE  QUEST నిర్వహించుటకు దేవుడు కృప చూపుతునందుకు దేవునికి మహిమ కలుగునుగాక.  ప్రతిఏడు (Year ) బైబులు నుండి రెండు గ్రంధములు పరిశీలనగా చదువుట  ద్వారా ప్రతి ఒక్కరు దేవునునిలో ఎదగాలని ఆశిస్తున్నాము .  ప్రతి ఒక్కరు ఈ  year  జరుగుతున్నా   BIBLE QUEST పాల్గొనాలని ప్రభువు పెరట కోరుతున్నాము.




BIBLE QUEST WILL BE HELD ON 2014 AUGUST 24

PORTIONS : JUDGES & 1 CORINTHIANS

బైబిల్ క్వేస్ట్ పరిక్ష  2014 సం. ఆగుష్టు మాసంలో 24 వ తేదిన
జరుగును 
చదవవలసిన వాక్యభాగములు 

న్యాయాధిపతులు

1 కొరింథియులకు

మీ పేరును నమోదు చేసుకొనుటకు

8886558668
9394227697